Saturday, 7 May 2016

జనరల్ స్టడీస్ 30 ప్రశ్నల పరీక్ష

ఈ 30 ప్రశ్నలలో మీరు ఎన్నింటికి సమాదానం ఇవ్వగలరో ప్రయత్నించండి
  1. ఇత్తడి వేటి మిశ్రమము

  2. రాగి మరియు జింక్
    రాగి మరియు టిన్
    రాగి మరియు నికెల్
    రాగి మరియు అల్యూమినియం

  3. సున్నపురాయి రసాయనిక నామం

  4. కాల్షియం కార్బోనేట్
    సోడియం క్లోరైడ్
    కాల్షియం సల్ఫేట్
    కాపర్ సల్ఫేట్

  5. బేకింగ్ సోడా రసాయనిక నామం

  6. సోడీయం బై కార్బొనేట్
    సోడియం హైడ్రాక్సైడ్
    కాల్షియం కార్బోనేట్
    సోడియం క్లోరైడ్

  7. కంప్యూటర్ వైరస్ ని ఏమంటారు

  8. బిట్
    బైట్
    బగ్
    ప్రోం

  9. కంప్యూటర్ ను నియంత్రణ చేసే విభాగం

  10. ప్రింటర్
    కీబోర్డ్
    సి.పి.యు
    వి.డి.యు

  11. భోపాల్ వాయువిస్పోటనం లో బయటకి వెలువడిన వాయువు

  12. మిథైల్ ఐసోసైనైడ్
    మిథైల్ ఐసోసైనేట్
    మిథైల్ ఐసోక్లోరైడ్
    మిథైల్ ఐసోక్లోరేట్

  13. టూత్ పేస్ట్ తయారీలో వాడబడే రసాయనం

  14. అమ్మోనియం కార్బొనేట్
    క్లోరిన్ డైఆక్సైడ్
    సూపర్ ఫాస్పేట్
    పోటాషియం కార్బొనేట్

  15. అయోడిన్ ను కనుగొన్నది

  16. బి.కూర్టోయిస్
    బెర్జిలియోస్
    ఫ్రెడరిక్ వాల్టన్
    బ్రకడ్

  17. నైట్రోజన్ ని కనుగొన్నది

  18. డేనియల్ రూథరఫర్డ్
    ఎఫ్.హేబర్
    జె.వాల్టన్
    జె.ప్రీస్టలీ

  19. దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేని వారికి ఏవ్యాధి ఉన్నట్లు

  20. హైపర్ మెట్రోపియా
    మయోఫియా
    ఆస్టిగ్మాటిజం
    పైవి ఏవి కావు

  21. క్రింది వాటిలో ఏవి ప్రాథనిక రంగులు?

  22. ఎరుపు, ఆకుపచ్చ, నీలం
    నీలం, పసుపచ్చ, ఆకుపచ్చ
    ఎరుపు, మెజంటా, పసుపచ్చ
    పసుపచ్చ, నీలం, వైలెట్

  23. క్రింది వాటిలో విద్యుత్ కి అత్యుత్తమ వాహకం

  24. వెండి
    రాగి
    బంగారం
    సీసం

  25. ఎంత ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత అత్యదికంగా ఉంటుంది?

  26. 0°C
    32°C
    -4°C
    4°C

  27. క్రింది వాటిలో కంప్యూటర్ భాష కానిది

  28. ఫోట్రాన్
    బేసిస్
    లోటస్
    కోబాల్

  29. ఇండియా యొక్క 'సిలికాన్ వ్యాలీ' ఎక్కడ ఉంది?

  30. బెంగళూరు
    బరోడా
    హైదరాబాద్
    పూణే

  31. ఎలక్ట్రిక్ బల్బ్ లోని ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు?

  32. టంగ్ స్టన్
    ఇనుము
    నిక్రోం
    కార్భన్

  33. అనిమోమీటర్ దేనిని కోలుస్తుంది?

  34. గాలి లో తేమను
    గాలివేగాన్ని
    సముద్రం పై ఎత్తును
    సముద్రపు లోతును

  35. భూమి కి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది?

  36. బుధుడు
    గురుడు
    శుక్రుడు
    అంగారకుడు

  37. ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి గా వ్యవహరించిన వారు ఎవరు?

  38. జె.వి. నరసింగరావు
    కె.వి. రంగారెడ్డి
    బి.వి. సుబ్బారెడ్డి
    డి. రాజనరసింహా

  39. 2011 లో క్రింది భారతదేశ రాష్ట్రాలలో అత్యల్ప జనాభా గ రాష్ట్రం ఏది?

  40. మిజోరాం
    జార్ఖాండ్
    గోవా
    సిక్కిం

  41. 2011 లో భారతదేశం లో జనాభా పరంగా 5వ పెద్ద రాష్ట్రం

  42. పశ్చిమ బెంగాల్
    బీహార్
    ఆంధ్రప్రదేశ్
    మహారాష్ట్రా

  43. 2011 లో భారతదేశ మహిళా జనాభా

  44. 58 కోట్ల 64 లక్షలు
    62 కోట్ల 37 లక్షలు
    64 కోట్ల 25 లక్షలు
    37 కోట్ల 27 లక్షలు

  45. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?

  46. పట్టాభి
    రాజేంద్రప్రసాద్
    జె.బి. కృపలానీ
    ఆజాద్

  47. దేనితో 1854 ఉడ్స్ డిస్పాచ్ కి సంబంధం ఉన్నది?

  48. పాలనా సంస్కరణాలు
    ఆరోగ్య సేవలు
    విద్య
    పోలీస్

  49. భారతదేశ రెండవ ఉప-రాష్ట్రపతి గావ్యవహరించిన వారు

  50. ఆర్.వెంకటరామన్
    వి.వి. గిరి
    జాకీర్ హుసేన్
    జి.యస్. పాతక్

  51. 1984-89 మద్య కాలంలో భారతదేశ ప్రధాని గా వ్యవహరించిన వారు

  52. రాజీవ్ గాంధీ
    వి.పి. సింగ్
    పి.వి. నరసింహారావు
    ఐ.కె. గుజ్రాల్

  53. 7వ మరియు 8వ లోక్ సభకు స్పీకర్ గా పనిచేసిన వారు

  54. జి.యస్. దిల్లోన్
    కె.యస్. హెగ్డే
    బలరామ్ జాక్కర్
    శివరాజ్ పాటిల్

  55. 1990-96 మద్య కాలం లో భారతదేశానికి ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించినవారు

  56. ఎస్. గోపాలస్వామి
    ఆర్.కె. త్రివేది
    ఎమ్.ఎస్. గిల్
    టి.ఎన్. శేషన్

  57. ఆంధ్రప్రదేశ్ కి రెండవ గవర్నర్ గా పనిచేసినవారు

  58. భీమసేన్ సచార్
    ఎస్.ఎమ్. శ్రీనాగేశ్
    పట్టం థానుపిళ్ళై
    ఖండూభాయ్ దేశాయి

  59. కె.బ్రహ్మానంద రెడ్డి ఎవరి తరువాత ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి అయ్యారు?

  60. ఎన్.సంజీవరెడ్డి
    పి.వి. నరసింహారావు
    జె.వెంగళరావు
    డి.సంజీవయ్య

పై ప్రశ్నలకు మీరు ఎన్ని సమాదానాలు చెప్పరు చూసుకొవడానికి "ముగించు" ను క్లిక్ చేయండి.

ఈ link ను visit చేసినందుకు ధన్యవాదాలు.